Course Highlights
- 6 videos
- 1+ hour of content
Introduction
స్టాక్ మార్కెట్ గురించి అవగాహన తక్కువ ఉన్నా కూడా, మనకి BSE & NSE నుంచి దొరికే ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక మంచి పోర్ట్ఫోలియో ని తాయారు చేసుకొని ప్రతి సంవత్సరానికి 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు అనే విషయాన్నీ క్లుప్తంగా ఈ వీడియో ట్యుటోరియల్ ద్వారా ఐదు వీడియో (5 Videos) భాగాలలో ఒక గంట (1 Hour) సమయంలో వివరించడం జరిగినది .
చాల మంది కొత్తగా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని కొంత సొమ్ము తో స్టాక్ మార్కెట్ లోకి దిగిన వాళ్లలో దాదాపు 90 శాతం మంది కేవలం ఒకే సంవత్సరంలో వారి పూర్తి సొమ్ముని పోగొట్టుకొని స్టాక్ మార్కెట్ మీద ఆపోహతో వెనుదిరుగుతారు. కానీ స్టాక్ మార్కెట్ మీద సరైన అవగాహన ఉంటే, అందులోని ఇన్ఫర్మేషన్ సరైన విధం లో వాడుకుంటే మనకు వేరే వ్యాపారాలకంటే ఎక్కువ మొత్తాన్ని ఎందులో ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఈ వీడియో ట్యుటోరియల్ ద్వారా నేర్పించడం జరిగినది .
What Will You Learn?
*స్టాక్ మార్కెట్ బిగినర్స్ కి అర్ధం ఐయ్యేలా, కష్టమైన టెర్మినాలజీస్ లేకుండా, సింపుల్గా అర్ధమయ్యే ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని సమకూర్చడం.
*ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ తక్కువగా ఉండటం కోసం మరియు లోని స్టాక్స్ సహాయం తో ఒక మంచి పోర్ట్ఫోలియో ని తాయారు చేయడం.
Topics Covered
1- పాసివ్ ఇన్వెస్టర్స్ వారి పోర్ట్ఫోలియో ని ఏ విధంగా విభజించుకోవాలి ?
2- యాక్టీవ్ ఇన్వెస్టర్స్ వారి పోర్ట్ఫోలియో ని ఏ విధంగా విభజించుకోవాలి ?
3- స్టాక్స్ ని ఎంచుకోవడంలో టెక్నికల్ ఎనాలిసిస్ ఎలా వాడాలి ?
4- స్టాక్స్ ని ఎంచుకోవడంలో ఫండమెంటల్ ఎనాలిసిస్ ఎలా వాడాలి ?
5- మోడల్ పోర్ట్ఫోలియోని ఎలా తాయారు చేయాలి ?
Intended Participants
- ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలా అని తెలుసుకోవాలి అనుకునేవారు
- స్టాక్ మార్కెట్ ద్వారా ఎక్కువ రిటర్న్స్ సంపాదించాలి అనుకునే వారు
- ఈ వీడియోస్ కేవలం ప్రొఫెషనల్ ట్రేడర్స్ కోసమే కాకుండా, విద్యార్థులు, హౌస్ విఫ్స్, రిటైర్డ్ ఎంప్లొఎస్ మరియు ఎవరికైతే ఒక రోజు మొత్తం స్టాక్ మార్కెట్ ని గమనించడానికి సమయం దొరుకుతుందో, దాని ద్వారా లాబాపొదలి అనుకునేవారందరికి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది
No preview video is available at this moment